AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒంటరిగా ఉన్నప్పుడు ఈ పనులు చేస్తే మీకు తిరుగుండదు

Chanakya Niti success tips in telugu: ఆచార్య చాణక్యుడు జీవితం గురించి ఎన్నో విషయాల గురించి చెప్పాడు. అంటే, జీవితంలో ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అనే ఎన్నో ముఖ్యమైన విషయాల గురించి ముందే ప్రస్తావించాడు. అవేంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Apr 05, 2026 | 2:10 PM

Share
ఇక్కడ ఇచ్చిన సమాచారం ప్రాథమికమైనది. మేము ఈ సమాచారాన్ని ధృవీకరించడం. ఈ సమాచారం ప్రకారం మూఢనమ్మకాలను వ్యాప్తి చేయడం మా ఉద్దేశ్యం కాదు. పై వ్యాసంలో ఇచ్చిన సమాచారం ఆధారంగా ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు దయచేసి ఆయా రంగాలలోని నిపుణులను సంప్రదించడం మంచిది.

1 / 5
మీరు దేవుడికి ధ్యానం చేస్తున్నప్పుడు ఒక్కరే ఉండాలి. అప్పుడే మీ కోరికలు నెరవేరుతాయి. అలాగే, సాధన చేసేటప్పుడు కూడా   ఏకాంతంగానే ఉండాలని చాణక్యుడు చెబుతున్నాడు.

2 / 5
డబ్బుకు సంబంధించిన విషయాలను ఎవరికీ చెప్పకండి. అలాగే, ఏదైనా లావాదేవీలు కూడా సీక్రెట్ గా ఉంచాలి. మీరు ఏ పని చేసిన , దానిని ఏకాంతంలో మాత్రమే చేయాలని చాణక్యుడు చెబుతున్నాడు

3 / 5
ఇంకా చెప్పాలంటే మీ ఆర్థిక లావాదేవీలు  మీ స్నేహితులకు కూడా చెప్పకూడదని  అంటున్నారు. ఎందుకంటే, మీ సంపద మీద దిష్టి పడుతుంది.  ఇతరులకు తెలిస్తే ఊరు మొత్తం తెలిసిపోయే అవకాశం ఉంది.

4 / 5
ఓర్పు, ఇతరుల పట్ల గౌరవం ఉన్న వ్యక్తితో కలిసి జీవించడం ఎల్లప్పుడూ మేలు చేస్తుంది. అందువల్ల జీవిత భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే కాబోయే భర్త వ్యసనపరుడు కాకపోయి, బాగా చదువుకున్న భాగస్వామి అయితే అతడిని వివాహం చేసుకోవడంలో ఎలాంటి సమస్య ఉండదు.

5 / 5
Follow Us
ఉద్యోగం రాదేమోనన్న ఆందోళనతో అమెరికాలో తెలుగు యువకుడి ఆత్మహత్య

రొయ్యల పులావ్.. ఇలా వండితే ప్లేట్ ఖాళీ చేయాల్సిందే

62 ఫోర్లు, 10 సిక్సర్లు.. ఒకే ఇన్నింగ్స్‌లో 501 పరుగులతో రికార్డ్

మిక్సీ బ్లేడ్ షార్ప్‌గా ఉండాలా? ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి

సాయంత్రం కాఫీ లేదా టీతో ఆస్వాదించే అద్భుతమైన చికెన్ సమోసా..

పేద, మధ్యతరగతి రోగులకు శుభవార్త.. సనత్‌నగర్‌ టిమ్స్‌లో ఓపీ షురూ..

ప్రతి పాడి రైతు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి..

ఆరోగ్యంతో పాటు రుచిని ఇచ్చే సగ్గుబియ్యం ఇడ్లీ ఇలా ఈజీగా చేసేయండి

'జెట్లీ' హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ మాములుగా లేదుగా.. ఫొటోస్ ఇదిగో

RBI షాకింగ్ నిర్ణయం.. బంగారం దాచుకున్న వారికి పండగేనా ??