1 / 9
ప్రతి ఒక్కరికీ ధనవంతులు కావాలనే కోరిక ఉంటుంది. డబ్బు సంపాదించేందుకు చాలా కష్టపడుతున్నారు. మీరు ఎంత కష్టపడి ప్రయత్నించినా, కొన్నిసార్లు మీ చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు. మీద నుంచి అప్పుల పాలవుతారు. అయితే మీరు చాణక్యుడి కొన్నింటిని నియమాలను పాటిస్తే, మీరు డబ్బు ఆదా చేసుకోవచ్చు, ధనవంతులు కావచ్చు.