ఇమ్యూనిటీని చిటికెలో పెంచే నానమ్మల నాటి క్యారెట్ పచ్చడి.. 6 నెలలు చెక్కుచెదరకుండా నిల్వ!

Updated on: Jun 20, 2026 | 9:43 PM

పచ్చళ్ళలో పల్లెటూరి పచ్చళ్ళ రుచే వేరు. ఎందుకంటే వీళ్ళు ఏది చేసిన కూడా తొందరగా పాడవ్వదు. వాళ్ళు అలాంటివి వేసి వండుకుంటారు. అయితే, వాటిలో ఇమ్యూనిటీని చిటికెలో పెంచే నానమ్మల నాటి క్యారెట్ పచ్చడి ఇలా చేస్తే 6 నెలలు చెక్కుచెదరకుండా నిల్వ ఉంటుంది. ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

1 / 5

2 / 5
 క్యారెట్ పచ్చడికి కావలసిన పదార్థాలు: కిలో క్యారెట్లు , 250 గ్రాముల కారం పొడి , 100  గ్రాముల ఆవాల పొడి,  150 గ్రాముల ఉప్పు , ఒక టేబుల్ స్పూన్  పసుపు , రెండు టేబుల్ స్పూన్స్ మెంతుల పొడి, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, నువ్వుల నూనె , 
వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాలి.

క్యారెట్ పచ్చడికి కావలసిన పదార్థాలు: కిలో క్యారెట్లు , 250 గ్రాముల కారం పొడి , 100 గ్రాముల ఆవాల పొడి, 150 గ్రాముల ఉప్పు , ఒక టేబుల్ స్పూన్ పసుపు , రెండు టేబుల్ స్పూన్స్ మెంతుల పొడి, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, నువ్వుల నూనె , వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాలి.

3 / 5
ఇంకా మీరు ఈ క్యారెట్లను  కడిగి ఆరనివ్వాలి. అసలు తడి లేకుండా  ముక్కలుగా కట్ చేయాలి. అలాగే   పెద్ద పాత్రలో  క్యారెట్ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా  పసుపు వేసి బాగా కలపాలి. అలాగే మూతపెట్టి పక్కన పెట్టాలి.  ఆ తరవాత రోజు కారం పొడి, ఆవాల పొడి, మెంతుల పొడి కూడా వేసి మిక్స్ అయ్యేలా కలపాలి.

4 / 5

వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి బాగా కలపాలి. అదే సమయంలో నిమ్మరసం కూడా పోసి బాగా కలపాలి. ఆయిల్ ను  వేడి చేసి బాగా  చల్లారిన తర్వాత ఈ పచ్చడి మీద పోయాలి. అలాగే ఈ పదార్థాలు కలిసేలా చక్కగా కలిపి ఒక పెద్ద జాడీలో  నింపాలి. 5 రోజుల తర్వాత పచ్చడి  ఊరుతుంది.

5 / 5
నిల్వ చిట్కాలు ఇవే: ముందుగా క్యారెట్‌లో కొద్దిగా తడి కూడా ఉండకూడదు. ఉంటే ఇది చెడిపోతోంది. అలాగే, ఎప్పుడూ తడి 
 చెంచా పెట్టకూడదు. ఈ నూనె పచ్చడి మీద పూర్తిగా కప్పి ఉండాలి. అలాగే గాలి,  తేమ కొద్దిగా కూడా తగలకుండా వీటిని నిల్వ చేస్తే   6 నెలలకు పైగానే నిల్వ ఉంటుంది.

నిల్వ చిట్కాలు ఇవే: ముందుగా క్యారెట్‌లో కొద్దిగా తడి కూడా ఉండకూడదు. ఉంటే ఇది చెడిపోతోంది. అలాగే, ఎప్పుడూ తడి చెంచా పెట్టకూడదు. ఈ నూనె పచ్చడి మీద పూర్తిగా కప్పి ఉండాలి. అలాగే గాలి, తేమ కొద్దిగా కూడా తగలకుండా వీటిని నిల్వ చేస్తే 6 నెలలకు పైగానే నిల్వ ఉంటుంది.

Follow Us