Winter Foods: చలిని తట్టుకోలేక పోతున్నారా.. ఇవి తీసుకుంటే సరి..

|

Dec 12, 2024 | 4:47 PM

చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతుంది. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య పరంగా అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే త్వరగా జబ్బుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సీజన్‌ చాలా మందికి బాడీ టెంపరేచర్ తగ్గిపోతుంది..

1 / 5
రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతుంది. పగటి పూట ఉష్ణోగ్రతలు కూడా చాలా తగ్గిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో సూర్యుడు కూడా కనిపించడం లేదు. చాలా మబ్బుగా ఉంటుంది. సాయంత్రం 4 లేదా 5 గంటలకే వాతావరణం చీకటిగా మారుతుంది.

2 / 5
చలి కాలంలో ఏ పనులూ చేయాలనిపించదు. చాలా బద్ధకంగా ఉంటుంది. చలి తీవ్రత పెరిగే కొద్దీ.. శరీరంలో ఉండే ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతాయి. ఇలా బాడీ టెంపరేచర్ డౌన్ అయితే.. చలిని తట్టుకోలేరు. కాబట్టి చలి కాలంలో ఖచ్చితంగా శరీరాన్ని వెచ్చగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.

3 / 5
ఇలా శరీరంలో వేడిని పెంచే వాటిల్లో నెయ్యి కూడా ఒకటి. నెయ్యిలో అనేక ఔషధ గుణాలు, పోషకాలు కూడా ఉంటాయి. శీతాకాలంలో నెయ్యి తీసుకోవడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. చలిని కూడా తట్టుకోగరు. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

4 / 5
శీతాకాలంలో ముల్లంగి తీసుకోవడం వలన కూడా పోషకాలు చక్కగా అందుతాయి. ఇది కూడా శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. అదే విధంగా అల్లం, వెల్లుల్లి తీసుకున్నా శరీరంలో టెంపరేచర్ పడిపోకుండా ఉంటుంది.

5 / 5
చలి కాలంలో ఉల్లిపాయలు కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఉల్లిపాయలు తిన్నా చలి తీవ్రతను తగ్గుకోవచ్చు. ఉల్లిపాయలు తింటే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే నువ్వులు, ఆవాలు, నువ్వులు తిన్నా, వీటితో తయారు చేసిన ఆయిల్స్ వాడినా మంచిదే.