Cancer Symptoms on Tongue: మీ నోట్లో నాలుకను చూసి ఒంట్లో క్యాన్సర్‌ ఉందో లేదో ఇట్టే చెప్పొచ్చు.. ఎలాగంటే?

నేడు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న మరణాల్లో క్యాన్సర్ ప్రథమ స్థానంలో ఉంది. క్యాన్సర్ మహమ్మారి చాప కింద నీరులా జనాల ప్రాణాలను హరిస్తుంది. ఈ వ్యాధి పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరినీ కబలిస్తుంది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు క్యాన్సర్‌కు ప్రధాన కారణం అంటున్నారు ఆరోగ్య నిపుణులు..

|

Updated on: Jun 28, 2024 | 8:59 PM

నేడు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న మరణాల్లో క్యాన్సర్ ప్రథమ స్థానంలో ఉంది. క్యాన్సర్ మహమ్మారి చాప కింద నీరులా జనాల ప్రాణాలను హరిస్తుంది. ఈ వ్యాధి పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరినీ కబలిస్తుంది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు క్యాన్సర్‌కు ప్రధాన కారణం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

1 / 6
నేటి మెడికల్‌ ఫీల్డ్‌ ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ, క్యాన్సర్ ఇప్పటికీ ప్రాణాంతకమైన వ్యాధిగానే పరిగణిస్తున్నారు. క్యాన్సర్‌ ప్రారంభ దశలోనే చికిత్స ప్రారంభించకపోతే, రోగి చనిపోవచ్చు. అయితే, సరైన సమయంలో చికిత్స ప్రారంభించినట్లయితే, ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు.

2 / 6
శరీరంలో క్యాన్సర్ ఎప్పుడు పుడుతుండో ప్రారంభదశలో చాలా మందికి అర్థం కాదు. కానీ, ఈ ప్రాణాంతక వ్యాధి కణాలు శరీరంలోకి ప్రవేశించిన తర్వాత కొన్ని ముఖ్య లక్షణాలు కనిపిస్తాయి. క్యాన్సర్ లక్షణాలు ముందుగా గ్రహించి చికిత్స ప్రారంభించడం ద్వారా వాటిని సమూలంగా నాశనం చేయడం సాధ్యమవుతుంది.

3 / 6
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. క్యాన్సర్ శరీరంలో వేళ్లూనుకున్నప్పుడు నాలుక రంగు మారడం ప్రారంభమవుతుంది. దీన్ని గమనించినట్లయితే అస్సలు విస్మరించవద్దు. వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలి. కొన్ని ఆహారాలు తిన్న తర్వాత నాలుక నుంచి పదేపదే రక్తస్రావం అవుతుంది. ఇలా జరిగినా నిర్లక్ష్యం చేయకూడదు. ఇది క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు.

4 / 6
అలాగే నాలుకను బయటకు తీయడానికి ప్రయత్నించినప్పుడు నొప్పి అనిపించినా వైద్యుడిని సంప్రదించాలి. ఇది క్యాన్సర్ సంకేతమే.

5 / 6
రోజురోజుకూ క్యాన్సర్‌ మరణాలు పెరడగానికి అనారోగ్యకరమైన ఆహారం కూడా ఒక కారణమే. అధిక జంక్ ఫుడ్ నుంచి ధూమపానం వరకు, మద్యం సేవించడం నుంచి కాలుష్యం వరకు ఇవన్నీ క్యాన్సర్‌కు కారణాలే.

6 / 6
Follow us
Latest Articles
ఎన్ని రకాల పేస్ట్‌లు వాడినా ప్రయోజనం లేదా.? అలోవెరాతో ఇలా చేయండి.

కోహ్లీ- రోహిత్‌ రిటైర్మెంట్ వెనక అతని హస్తం?బీసీసీఐకు ముందుగానే..

టాక్ ఆఫ్ ది స్టేట్‎గా మారిన ఆ నేత.. అజ్ఙాతం వీడి అరెస్ట్ అవుతారా?

క్రికెట్ అభిమానులకు పండగే.. తెలంగాణలో కొత్తగా మూడు స్టేడియంలు..

ఆస్పత్రిలో చేరిన సోనాక్షి సిన్హా తండ్రి శతృఘ్న సిన్హా.. కారణమిదే

ఏసీలాగా కూలర్‌ పేలుతుందా? ఇలా చేస్తే ప్రమాదమేనంటున్న నిపుణులు

కడుపులో కనిపించే ఈ మార్పులు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు

వీటిని ఆహారంలో తీసుకున్నారంటే జుట్టు రాలడం వెంటనే ఆగిపోతుంది

సీఎం రేవంత్ కొత్త టీంపై కసరత్తు.. మంత్రి వర్గంలో వీరికి ఛాన్స్..?

టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా.. ఏకంగా ఎన్ని కోట్లో తెలుసా?

'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స

చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?

సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!

మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏

గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.

పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో

రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..

అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్

7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!

నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..