వామ్మో.. పుట్టగొడుగులు తింటే అలర్జీ వస్తుందా? దీనిలో వాస్తవమెంత?

Updated on: Jan 29, 2026 | 7:01 PM

ఒకప్పుడు పుట్టగొడుగులను ఎక్కువ తినే వాళ్లు కాదు. కానీ, ఇప్పుడు మాత్రం వీటిని బాగా తింటున్నారు. అయితే, ఇటీవలే దీని మీద చేసిన పరిశోధనల్లో నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి. ఇది కొందరికే మంచిదని వెల్లడించారు. మరి, ఏ సమస్యలు ఉన్న వారు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

పుట్టగొడుగులతో ఎన్నో రకాల కూరలను చేసుకోవచ్చు. దీనిని ఎక్కువగా సూప్స్, పిజ్జా ఇలాంటి వాటిలో వాడుతారు. ఇంకొందరు కూర, ఫ్రై ఇలా చేసుకుని తింటారు. ఇవి ఎలా తిన్నా కూడా రుచికరంగా ఉంటాయి.

2 / 5
అయితే, ఈ పుట్టగొడుగులు కొందరికి అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా, అలర్జీ, ఫంగస్ ఉన్న వారు అస్సలు తినకూడదని అంటున్నారు. లేదంటే  దద్దుర్లు, దురద వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

3 / 5
అలాగే, మధుమేహంతో బాధపడే వారు కూడా దీనిని తినకపోవడమే మంచిది. ఎందుకంటే, ఈ సమస్య ఇంకా పెరుగుతుంది. కాబట్టి, జాగ్రత్తగా ఉండండి. వీటిని తినకపోతేనే మంచిది.

4 / 5
మలబద్ధకం, అజీర్ణం ,గ్యాస్‌ వంటి సమస్యలతో బాధ పడేవారు వీటిని ఎక్కువగా తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్‌ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

5 / 5

ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, గర్భధారణ సమయంలో పాలిచ్చే తల్లులు వీటిని తినకూడదని నిపుణులు పరిశోధనలు చేసి చెబుతున్నారు. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)