Urinary tract infection : పబ్లిక్ వాష్‌రూమ్ వాడాలంటే భయపడుతున్నారా..? ఇలా చేస్తే ప్రమాదం లేదంటున్న నిపుణులు..

|

Nov 16, 2022 | 4:07 PM

కేవలం సీటుపై కూర్చోవడం వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్ రాదు.. డీహైడ్రేషన్, మూత్రాన్ని ఆపుకోవడం అనేది UTI కి అతిపెద్ద కారణాలు. UTI రాకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

1 / 6
పబ్లిక్ వాష్‌రూమ్ వాడుతున్నప్పుడు మీరు ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తుందని భయపడుతున్నారా. కానీ, కేవలం సీటుపై కూర్చోవడం వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్ రాదు.. డీహైడ్రేషన్, మూత్రాన్ని ఆపుకోవడం అనేది UTI కి అతిపెద్ద కారణాలు. UTI రాకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

2 / 6
తగినంత నీరు త్రాగకపోవడం, ఎక్కువసేపు మూత్రాన్ని ఆపుకోవడం వల్ల UTI ప్రమాదాన్ని పెంచుతుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి పుష్కలంగా నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. కానీ చాలా సార్లు పబ్లిక్ టాయిలెట్ ఉపయోగించడం వల్ల కూడా UTI సమస్య వస్తుంది.

3 / 6
UTI లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ పబ్లిక్ టాయిలెట్ ఉపయోగించడం వల్ల వస్తుంది. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇండియన్‌ టాయిలెట్లు మహిళలు ఉపయోగించడానికి సురక్షితం. ఇది UTI ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

4 / 6
ఇండియన్ టాయిలెట్స్ వాడే వారి కంటే వెస్ట్రన్ టాయిలెట్స్ వాడేవారిలో యూటీఐ రిస్క్ 78.2% ఎక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది. వెస్ట్రన్ టాయిలెట్ సీట్లు యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్లకు కారణమయ్యే అవకాశం ఉంది.

5 / 6
పబ్లిక్ టాయిలెట్లను ఉపయోగించడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. అయితే, వెస్ట్రన్ టాయిలెట్ల నుండి ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వెస్ట్రన్ టాయిలెట్ ఉపయోగించే ముందు టాయిలెట్ సీటును శుభ్రం చేయండి.

6 / 6
UTI నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి పుష్కలంగా నీరు త్రాగండి. ఆహారంలో ప్రోబయోటిక్స్ ఉన్న ఆహారాన్ని చేర్చుకోండి. మూత్రవిసర్జన తర్వాత ప్రతిసారీ ప్రైవేట్ భాగాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.