బ్రెడ్ ప్యాకెట్‌లో చివరి, మొదటి బ్రెడ్ ముక్కను తినవచ్చా? లేక పారేయాలా?.. నిపుణులు ఏమంటున్నారంటే..

|

Apr 03, 2023 | 6:59 PM

బ్రెడ్ ప్యాకెట్‌లోని మొదటి, చివరి బ్రెడ్ మిగిలిన బ్రెడ్ల నుంచి ఎందుకు భిన్నంగా ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా.. దీని వెనుక ఉన్న కారణాన్ని, వాటిని తినాలా..? వద్దా..? ఇక్కడ తెలుసుకుందాం..

1 / 8
బ్రెడ్ ప్యాకెట్ పైభాగంలో ఉన్న రొట్టె కనిపించిన మిగతవాటి కంటే భిన్నంగా ఉందని మీరు గమనించారా..? దాని మాడినట్లుగా ఉండటంతో ఆ ముక్కలను తినడానికి బదులుగా పడేయాలని అనుకుంటారు.

2 / 8
రొట్టె ఎక్కువగా గోధుమ పిండి లేదా మైదా పిండితో చేస్తారు. దీనిలో నీరు కలిపి ముద్దచేసి, పొంగడానికి ఈస్ట్ కలిపుతారు. దీనిలోని గ్లుటెన్ వలన మెత్తగా సాగుతుంటుంది. అయితే కొన్నిసార్లు ఇతర ఆహారధాన్యాల నుండి కూడా రొట్టెలను తయారుచేస్తారు. జొన్న రొట్టెలు మొదలైనవి.

3 / 8
దీనికి ముందు మనం బ్రెడ్ ఎలా తయారు చేస్తారో ముందుగా తెలుసుకుందాం. గోదుమ పిండి లేదా మైదా పిండి ముద్దలను బట్టీలో వేసి పెద్ద  సైజు అచ్చులో  తయారు చేసి తర్వాత సన్నటి ముక్కలుగా కట్ చేస్తారు. వాటిని ప్యాక్ చేసి మార్కెట్లో అమ్ముతారు.

4 / 8
బ్రెడ్ రోస్ట్ చేసి.. బ్రెడ్ బయటి భాగం.. అచ్చుతో సంబంధం కలిగి ఉంటుంది. ఇది కొద్దిగా గట్టిగా మారుతుంది. ఈ హోల్‌మీల్ బ్రెడ్‌ను సన్నని ముక్కలుగా కట్ చేసినప్పుడు.. గట్టి భాగం ఎగువ, దిగువ బ్రెడ్‌లో వచ్చి ప్యాకెట్లలో ప్యాక్ చేయబడుతుంది.

5 / 8
ప్రజలు మొదటి, చివరి బ్రెడ్‌లను తినకపోయినా.. ఈ బ్రెడ్ ముక్కలలో ఇతరులకన్నా ఎక్కువ ఫైబర్ అంశాలు ఉంటాయి.

6 / 8
అందుకే ఈ మొదటి, చివరి బ్రెడ్ స్లైయిస్ ను తింటే ఏమి కాదు. అంతేకాదు ఇది మీకు మంచి ఫైబర్ కూడా లభిస్తుంది.

7 / 8
బ్రెడ్ పిండి వండే సమయంలో ఉపరితలం ఏర్పడే గట్టి పదార్ధాన్ని క్రస్టు అంటారు. దీని కారణంగా ఉపరితల తీవ్రమైన వేడి వలన గట్టిపడుతుంది. చక్కెరలు, అమైనో ఆమ్లాలు ఉపయోగించి మెయిలార్డు రియాక్షన్ ద్వారా వేగుతుంది.

8 / 8
బ్రెడ్ క్రస్ట్ మిగిలిన భాగం కంటే కఠినంగా, మరింత సంక్లిష్టంగా, అధిక రుచిగా ఉంటుంది. " ఓల్డ్ వైఫ్స్ టేల్ " బ్రెడ్ క్రస్ట్ తినడం వలన ఒక వ్యక్తి జుట్టు ఉంగరాలుగా మారుతుందని సూచించింది. అదనంగా క్రస్ట్ బ్రెడ్ మిగిలిన బ్రెడ్ కంటే ఆరోగ్యకరమైన ఉంటుందని ప్రజలు భావిస్తుంటారు. కొన్ని అధ్యయనాలు క్రస్ట్ మరింత పీచు వంటి ప్రోనిల్- లైసిన్ యాంటీయాక్సిడెంట్లు కలిగి ఉంటాయని నిరూపించాయి.