Gold Loan: గోల్డ్ లోన్ తీసుకోవాలని చూస్తున్నారా.. తక్కువ వడ్డీకి అందించే బ్యాంకులు ఇవే..

|

Apr 28, 2023 | 3:41 PM

పర్సనల్ లోన్ వర్సెస్ గోల్డ్ లోన్ అంటే మీరు ఏది ఎంచుకుంటారు. ఆర్ధిక నిపుణులు మాత్రం గోల్డ్ లోన్ తీసుకోవాలని సలహా ఇస్తుంటారు. ఎందుకంటే ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. బ్యాంకు రుణాల కంటే తక్కువ వడ్డీని వసూలు చేస్తున్నందున ఇప్పుడు గోల్డ్ లోన్ తీసుకోవడం చౌకగా లభిస్తాయి. ఇతర రుణాల కంటే గోల్డ్‌ లోన్‌ మెరుగైనది. అలాగే మీ ఆభరణాలు కూడా భద్రంగా ఉంటాయి. అత్యవసర సమయాల్లో బంగారంపై రుణం తీసుకోవడం మరింత సులభంగా ఉంటుంది.

1 / 6
మనలో చాలా మందికి అకస్మాత్తుగా డబ్బు అవసరం అవుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు. ఎవరిని అడగాలో కూడా తెలియదు. ఎక్కడ అప్పు చేయాలి..అడిగితే ఇస్తారో లేదో.. ఇలాంటి సమయంలో  వ్యక్తిగత రుణం(పర్సనల్ లోన్) తీసుకునే బదులు బంగారంపై రుణం తీసుకోవచ్చు.

2 / 6
ఈ రోజుల్లో బ్యాంకులు బంగారానికి బదులుగా తక్కువ ధరలకు బంగారు రుణాలు ఇస్తున్నాయి. ఈ లోన్‌లో మీరు దానిపై తీసుకున్న రుణ మొత్తాన్ని తిరిగి ఇచ్చే వరకు బ్యాంకు తన బంగారాన్ని తాకట్టు పెడుతుంది.

3 / 6
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు బంగారు రుణంపై 7 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఈ వడ్డీ రేటు రూ. 20,000 నుంచి రూ. 50 లక్షల వరకు వర్తిస్తుంది.

4 / 6
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రూ. 20 లక్షల గోల్డ్ లోన్‌పై కస్టమర్ల నుంచి 7.10 శాతం వడ్డీని వసూలు చేస్తోంది.

5 / 6
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారుల నుంచి రూ.25,000 నుంచి రూ.10 లక్షల మధ్య డిపాజిట్లపై 7.70 శాతం నుంచి 8.75 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తోంది.

6 / 6
బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 50 లక్షల వరకు బంగారు రుణాలపై 8.85 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తోంది.