Flipkart Big Saving Days Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన ఆఫర్లు.. ఎప్పటి నుంచి అంటే..

ఈ మధ్య కాలంలో చాలా మంది ఆన్‌లైన్‌ షాపింగ్‌లకు అలవాటు పడ్డారు. వినియోగదారులను ఆకర్షించేందుకు ఈ కామర్స్‌ దిగ్గజాలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్ డేస్‌ సేల్‌ను ప్రకటించింది..

Subhash Goud

|

Updated on: Apr 28, 2023 | 7:44 PM

ఈ మధ్య కాలంలో చాలా మంది ఆన్‌లైన్‌ షాపింగ్‌లకు అలవాటు పడ్డారు. వినియోగదారులను ఆకర్షించేందుకు ఈ కామర్స్‌ దిగ్గజాలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్ డేస్‌ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌ మే 5 నుంచి ఆరు రోజుల పాటు కొనసాగనుంది. ఈ ఆఫర్‌లో స్మార్ట్‌ఫోన్‌లను తగ్గింపు ఇస్తోంది.

1 / 6
Online Frauds

Online Frauds

2 / 6
అలాగే  పిక్సెల్ 6ఏ రూ. 25,999, రియ‌ల్మి జీటీ నియో 3టీ రూ. 19,999కి అందుబాటులో ఉంటాయి. పోకో ఎక్స్‌5 ప్రొ రూ.20,999కి, రియల్‌మీ 10 ప్రొ+ 5జీ రూ. 22999కి ల‌భిస్తాయి. బ‌డ్జెట్ ఫోన్ రియ‌ల్మి సీ55 రూ. 7999కి సేల్‌లో అందుబాటులో ఉంటుంది.

3 / 6
ఇక ఐఫోన్ 13 కూడ క్రేజీ ప్రైస్‌కి సేల్‌లో లభ్యమవుతుందని ప్రకటించినా ఏ ధర  సేల్‌లో ల‌భిస్తుంద‌నే వివ‌రాల‌ను ఫ్లిప్‌కార్ట్‌ వెల్లించలేదు.

4 / 6
ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌కు ఈ హాట్ డివైజ్ క‌స్టమ‌ర్లకు అందుబాటులో ఉంటుంద‌ని చెబుతున్నారు. వీటితో పాటు అనేక ప్రోడక్స్ట్‌పై భారీ డిస్కౌండ్‌ ఉండే అవకాశం ఉంది.

5 / 6
అలాగే పిక్సెల్ 7 ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 44,999కి ల‌భిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్‌21 ఎఫ్ఈ 5జీ, శాంసంగ్ గెలాక్సీ జ‌డ్ ఫ్లిప్ 3 కూడా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో డిస్కౌంట్ ధ‌ర‌పై ల‌భిస్తాయి.

6 / 6
Follow us