UPI Payment: రోజుకు యూపీఐ నుంచి ఎంత డబ్బు బదిలీ చేయవచ్చు.. ఏ బ్యాంకు నుంచి ఎంత పరిమితి?

|

Mar 04, 2023 | 8:12 PM

టెక్నాలజీ పెరగడంతో బ్యాంకు లావాదేవీలు సైతం ఇంట్లోనే ఉండి స్మార్ట్‌ఫోన్‌ ద్వారా చేసేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌లో బ్యాంకులకు సంబంధించిన అన్ని సర్వీసులు మొబైల్‌ ద్వారా చేసుకునే సదుపాయం వచ్చింది..

1 / 5
టెక్నాలజీ పెరగడంతో బ్యాంకు లావాదేవీలు సైతం ఇంట్లోనే ఉండి స్మార్ట్‌ఫోన్‌ ద్వారా చేసేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌లో బ్యాంకులకు సంబంధించిన అన్ని సర్వీసులు మొబైల్‌ ద్వారా చేసుకునే సదుపాయం వచ్చింది. యూపీఐ లావాదేవీ చేయాలంటే ఏ బ్యాంకు నుంచి ఎంత పరిమితిలో చేయవచ్చో తెలుసుకుందాం.

2 / 5
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో UPI లావాదేవీ పరిమితి 1 లక్ష రూపాయలు

3 / 5
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో యుపిఐ లావాదేవీ పరిమితి 1 లక్ష రూపాయలుగా నిర్ణయించారు. కొత్త కస్టమర్లకు మొదటి రోజు ఈ పరిమితి రూ.5000 మాత్రమే.

4 / 5
ICICI బ్యాంక్ కస్టమర్‌లు 10,000 రూపాయల వరకు యూపీఐ లావాదేవీలు చేయవచ్చు. కానీ Google Pay వినియోగదారులకు ఈ పరిమితి 25,000 రూపాయలు.

5 / 5
యాక్సిస్ బ్యాంక్ యూపీఐ లావాదేవీ పరిమితిని 1 లక్ష రూపాయలు బ్యాంక్ ఆఫ్ బరోడా యూపీఐ లావాదేవీ పరిమితిని 25,000 రూపాయలుగా నిర్ణయించింది.