4 / 5
మల్టీ-క్యాప్ ఫండ్ల - 65% లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీల ఈక్విటీ షేర్లలో వివిధ నిష్పత్తులలో పెట్టుబడి పెడతాయి. ఈ స్కీమ్‌లలో మార్కెట్, ఆర్థిక పరిస్థితులతో పాటు స్కీమ్ పెట్టుబడి లక్ష్యంతో సరిపోయేలా ఫండ్ మేనేజర్ పోర్ట్‌ఫోలియోను రీబ్యాలెన్స్ చేస్తూనే ఉంటారు.