SUV Cars: కేవలం రూ. 5‌ లక్షలకే ఎస్‌యూవీలు.. దిమ్మతిరిగే మైలేజ్.. కళ్లు చెదిరే ఫీచర్లు.!

|

Apr 04, 2024 | 1:29 PM

సామాన్యులు, మధ్యతరగతి కుటుంబీకులకు అద్భుతమైన బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు ఎన్నో మార్కెట్‌లోకి అందుబాటులో ఉన్నాయి. రూ. 5 లక్షలలోపు ఎస్‌యూవీ లాంటి కార్లు మీరు కొనుగోలు చేయాలనుకుంటే.. లేట్ ఎందుకు మీకోసం కొన్ని ఆప్షన్స్ తీసుకొచ్చేశాం.

1 / 5

2 / 5
ఎక్కువ మైలేజ్ అందించే రెనాల్ట్, మారుతీ సుజుకి లాంటి సంస్థలు.. రూ. 5 లక్షల రేంజ్‌లోనే దాదాపు 25 కిలోమీటర్ల మైలేజీతో పలు మోడల్స్ రిలీజ్ చేశాయి.

3 / 5
రెనాల్ట్ క్విడ్ 279 లీటర్ల బూట్ స్పేస్‌తో లభిస్తోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.4.70 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అలాగే మారుతి సుజుకికి చెందిన మూడు మోడల్స్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి. మారుతి ఆల్టో K10 ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.99 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా..

4 / 5
మారుతి సుజుకి ఈకో పెట్రోల్ వేరియంట్‌ లీటర్‌కు 19.71 కిమీ మైలేజీని.. CNG వేరియంట్ 26.78 km మైలేజీ అందిస్తోంది. ఈ మారుతీ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.5.32 లక్షలుగా ఉంది.

5 / 5
అటు మారుతి సుజుకి S-ప్రెస్సో ఎక్స్-షోరూమ్ ధర రూ.4.26 లక్షలకు లభిస్తోంది. ఇది కేవలం లభించిన సమాచారం మేరకు రాసిన కథనం.. పూర్తి వివరాల కోసం సంబంధిత కార్ల షోరూమ్‌కు వెళ్ళండి.