1 / 5
మహీంద్రా బీఈ 05..
మహీంద్రా నుంచి వస్తున్న పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వాహనం ఇది. దీనిని టాటా అవిన్యా, హ్యాందాయ్ క్రెటాలకు పోటీగా మహీంద్రా ఆవిష్కరిస్తోంది. దీనిలో కొత్త ఇన్‌గ్లో(ఐఎన్జీఎల్ఓ) కాన్సెప్ట్ ను వినియోగించారు. దీనిలో 60kwh, 80kwh వేరియంట్ల బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి. సింగిల్ చార్జ్ పై 450 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని ధర రూ. 24లక్షలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 2025 అక్టోబర్ లో ఈ కారు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.