అసెంబ్లీ పాలీకార్బోనేట్ క్యాబిన్ ట్రాలీ బ్యాగ్.. ఇది ప్రయాణికుల సెక్యూరిటీ, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చారు. 20 అంగుళాలా ప్రత్యేక క్యాబిన్ ఉంటుంది. దీనిలో ల్యాప్ టాప్, ఇతర వస్తువులను పెట్టుకోవచ్చు. టీఎస్ఏ ధ్రువీకృత లాక్ ఉంటుంది. ఇది నాలుగు విభిన్న రంగుల్లో అందుబాటులో ఉంటుంది. అవి వైట్, బ్లాక్, గ్రీన్, రెడ్. దీని ధర అమెజాన్లో రూ. 7,999కి కొనుగోలు చేయొచ్చు.