Car Sales: త్వరపడండి! రూ. 3 లక్షల వరకు డిస్కౌంట్లు.. ఈ 5 సీటర్ కార్లపై ఓ లుక్కేసేయండి..

|

Apr 24, 2023 | 11:59 AM

కొత్త కారు కొనే ప్లాన్‌లో ఉన్నారా.? అయితే కొంచెం ఆగండి.. ఈ 5 సీటర్ ఎస్‌యూవీలపై ఏకంగా రూ. లక్షల్లో డిస్కౌంట్లు లభిస్తున్నాయ్. అయితే ఈ ఆఫర్లు ఏప్రిల్ చివరి వరకు మాత్రమే.. మరి అందుబాటులో ఆ ఆఫర్ కార్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1 / 8
ఎంజీ ఎస్టర్: ఈ కారుపై ఏకంగా రూ. 1.25 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఈ మోడల్‌లో 4 వేరియంట్లు అందుబాటులో ఉండగా.. ఇందులో మ్యానువల్ గేర్ బాక్స్ అమర్చబడి ఉంది.

2 / 8
సిట్రోయెన్ సీ5: ఈ వాహనంపై రూ. 3 లక్షల వరకు భారీ తగ్గింపు లభిస్తోంది. దీని ఎక్స్‌ షోరూమ్ ధర రూ. 31.17 లక్షలు. ఈ ఎయిర్ క్రాస్ 5-సీటర్ ఎస్‌యూవీ లీటర్ డీజిల్‌కి 17.5 కిమీ మైలేజ్ అందిస్తుంది.

3 / 8
జీప్ కంపాస్: ఈ కారుపై రూ. 1.5 లక్షల వరకు తగ్గింపు పొందొచ్చు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 21.09 లక్షలుగా ఉంది. అలాగే ఈ మోడల్‌లో ఐదు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.

4 / 8
 జీప్ మెరిడియన్: ఈ కారుపై రూ. 2.5 లక్షల డిస్కౌంట్ లభిస్తోంది. ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉండగా.. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 32.95 లక్షలు.

5 / 8
ఎంజీ హెక్టార్: ఈ వాహనంపై రూ. 3 లక్షల వరకు భారీ డిస్కౌంట్ దొరుకుతోంది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ. 15 లక్షలు. ఈ 5-సీటర్ కారు లీటర్‌కు 15.58 కిమీ మైలేజ్ ఇస్తుంది.

6 / 8
ఫోక్స్ వ్యాగన్ తైగూన్: ఈ కారుపై రూ. 1.5 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 11.62 లక్షలు కాగా.. ఈ మోడల్‌లో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.

7 / 8
ఫోక్స్‌వ్యాగన్ తిగువాన్: ఈ ప్రీమియం కారుపై కూడా రూ. 1.85 లక్షల భారీ డిస్కౌంట్ లభిస్తోంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 34.20 లక్షలు. ఈ 5-సీటర్ కారు లీటర్‌కు 12.65 కిమీ మైలేజ్ ఇస్తుంది.

8 / 8
పైన పేర్కొన్న కార్ల ఆఫర్లలో వేరియంట్ల పరంగా మార్పులు ఉండొచ్చు. అలాగే డీలర్, ప్రాంతం చొప్పున కూడా డిస్కౌంట్లలో మారుతుంటాయి. అవన్నీ కూడా మీరు గమనించాల్సి ఉంటుంది.