Bank Account: బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు ప్రతీరోజూ రూ.5 వేలు పొందోచ్చు.. ఇదొక్క రూల్ తెలిస్తే చాలు..
బ్యాంకులకు ఆర్బీఐ కొత్త రూల్స్ విధించింది. వినియోగదారులకు బ్యాంక్ సేవలను అందించడంలో జాప్యం చేస్తే కస్టమర్కు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఆలస్యం చేసిన ప్రతీ రోజుకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకింగ్ సేవలను వేగవంతం చేసేందుకు ఆర్బీఐ ఈ రూల్స్ ప్రవేశపెట్టింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
