



జియో రూ. 195 డేటా ప్యాక్: ఈ ప్లాన్ 90 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్‌లో కస్టమర్‌లు మొత్తం 15GB డేటాను పొందుతారు. ఈ ప్లాన్‌తో JioHotstar మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కూడా 90 రోజుల చెల్లుబాటుకు అందుబాటులో ఉంటుంది.

ఈ ఆఫర్ ఎలా పొందాలి?: ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవడానికి కస్టమర్లు మార్చి 17 – మార్చి 31, 2025 మధ్య జియో సిమ్‌ను కొనుగోలు చేయాలి. వారి ప్రస్తుత జియో నంబర్‌ను రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ చెల్లించి రీఛార్జ్ చేసుకోవాలి.