పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, మంత్లి ఇన్‌కమ్ స్కీమ్, కిసాన్ వికాస్ పత్ర, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఎన్‌ఎస్‌సీ తదితర పథకాల్లో డిపాజిట్ చేయడానికి కూడా విత్ డ్రా ఫామ్ లేదా చెక్ ఉపయోగించుకునే అవకాశం ఉంది. అలాగే సేవింగ్స్ ఖాతా కలిగిన వారు ఖచ్చితంగా రూ.500 మినిమమ్ బ్యాలెన్స్ ఉంచాలి. అకౌంట్‌లో రూ.500 మినిమమ్ బ్యాలెన్స్ లేని పక్షంలో అకౌంట్ నుంచి రూ.100 కట్ అవుతాయి.