Mutual Funds investment: 6 నెలల్లో కోటీశ్వరులు.. ఈ టాప్ 5 ఫండ్స్‌ ఇవే..!

|

Nov 28, 2024 | 9:47 PM

Mutual Funds investment: మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లు ఇన్వెస్టర్లలో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. వారికి స్మాల్, మిడ్‌క్యాప్, లార్జ్ క్యాప్ ఫండ్స్ గురించి కూడా తెలుసు..? గత ఏడాదిలో అత్యుత్తమ రాబడిని అందించిన మ్యూచువల్ ఫండ్ పథకాల గురించి తెలుసుకుందాం..

1 / 6
మోతీలాల్ ఓస్వాల్ లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్ గత ఏడాదిలో 42.14 శాతం రాబడిని ఇచ్చింది. ఈ పథకంలో నెలవారీ రూ.25 వేల సిప్ పెట్టుబడి రూ.3 లక్షల 64 వేల 654కి పెరిగింది.

2 / 6
HSBC లార్జ్, మిడ్‌క్యాప్ ఫండ్ ఒక సంవత్సరంలో 34.10 శాతం రాబడిని ఇచ్చింది. మీరు ఈ ఫండ్‌లో రూ.1,000 నుండి పెట్టుబడి పెట్టవచ్చు. 25 వేలు నెలవారీ SIP ఒక్క ఏడాదిలో రూ.3 లక్షల 52 వేల 813కు పెరిగింది.

3 / 6
ఇన్వెస్కో ఇండియా లార్జ్, మిడ్ క్యాప్ ఫండ్ ఒక సంవత్సరంలో 33.94 శాతం రాబడిని ఇచ్చింది. దీని నెలవారీ రూ.25 వేల సిప్ రూ.3,52,567కి పెరిగింది.

4 / 6
ఎల్ఐసీ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ 28.69 శాతం వృద్ధిని సాధించింది. ఇందులో నెలవారీ రూ.25 వేల సిప్ పెట్టుబడి ఒక్క ఏడాదిలో రూ.3,50,963కి పెరిగింది.

5 / 6
ఎడెల్వీస్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ 34.10 శాతం వృద్ధిని ఇచ్చింది. ఇందులో రూ.500 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. నెలకు రూ.25 వేల పెట్టుబడి ఒక్క ఏడాదిలోనే రూ.3 లక్షల 52 వేల 813కి పెరిగింది.

6 / 6
(నోట్‌: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటాయి. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు సెబీ గుర్తింపు పొందిన పెట్టుబడి నిపుణులను సంప్రదించడం మంచిది. వినియోగదారు పెట్టుబడికి సంబంధించిన లాభ, నష్టాలు ఉంటాయి. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే ఇన్వెస్ట్‌ చేయాలని సూచిస్తున్నాము.)