ఎర్గో స్మార్ట్ బై స్లీప్ కంపెనీ- యూఎన్ఓ ఆఫీస్ చైర్.. ఎక్కువ గంటలు కదలకుండా పనిచేసే వారికి ఇది బాగా ఉపకరిస్తుంది. దీనిలో స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీని ఉపయోగించారు. దీనివల్ల రోజంతా మీ శరీరానికి మంచి సపోర్టు ఇవ్వడంతో పాటు సౌకర్యాన్ని అందిస్తుంది. దీనిలో అడ్జస్టబుల్ లంబర్ సపోర్టు ఉంటుంది. దీనివల్ల మీ స్పైన్ సరిగ్గా ఉండేటట్లు చూస్తుంది. వెన్ను నొప్పిని నివారిస్తుంది. దీనిపై అమెజాన్ సేల్లో 52శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీని సాయంతో మీరు ఈ చైర్ ని కేవలం రూ. 9,999కే సొంతం చేసుకోవచ్చు.
వెర్గో ట్రాన్స్ ఫాం ఎర్గోనోమిక్ ఆఫీస్ చైర్.. ఈ ప్రీమియం చైర్ అమెజాన్ డీల్స్ లో భాగంగా 59శాతం డిస్కౌంట్ పై లభిస్తోంది. మోడర్న్ డిజైన్ లో ఉండే ఈ చైర్ మంచి కంఫర్ట్ ని ఇస్తుంది. వర్క్ ఫ్రం హోమ్ కు బాగా ఉపకరిస్తుంది. ఇది గరిష్టంగా 120 కేజీల బరువును మోయగలుగుతుంది. తెలుపురంగుతో వచ్చే ఈ చైర్ స్టైలిష్ గా కూడా కనిస్తుంది. దీనిని మీరు కేవలం రూ. 9,490కే కొనుగోలు చేయొచ్చు.
బీఆతో వెరోనా ఎగ్జిక్యూటివ్ మెష్ ఆఫీస్ చైర్.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో ఈ కుర్చీపై 67శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఇది కూడా ఎక్కువ గంటలు పని చేసే వారికి మంచి సపోర్టు, సౌకర్యాన్ని అందిస్తుంది. ఎర్గోనోమిక్ డిజైన్ కారణంగా వెన్ను ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకుండా, మెడకు ఇబ్బంది లేకుండా ఉండేలా చూస్తుంది. ఇది స్టైలిష్ గ్రే ఫినిష్ కలర్ తో వస్తుంది. దీనిని మీరు కేవలం రూ. 4,999కే కొనుగోలు చేయొచ్చు.
ఆస్ట్రైడ్ ఎర్గోఫిట్ ఎర్గోనమిక్ ఆఫీస్ చైర్.. ఇది అధిక సౌకర్యాన్ని అందించే విధంగా రూపొందించింది. దీనిలో లంబర్ సపోర్టు, హైట్ ఎడ్జస్టబులిటీ, ఆర్మ్ రెస్ట్స్, హెడ్ సపోర్టు ఉంటుంది. టిల్ట్ లాక్ మెకానిజం ఉంటుంది. అధిక పనితీరు గల క్రోమియం మెటల్ బేస్ వల్ల అధిక స్టెబిలిటీ ఈ చైర్ కు వస్తుంది. మూడేళ్ల వారంటీతో ఈ చైర్ వస్తుంది. దీని ధర రూ. 5,999గా ఉంది.
వెర్గో ట్రాన్స్ ఫాం ఆఫీస్ చైర్.. ఈ చైర్ ప్రీమియం డిజైన్ తో స్టైల్, ఫంక్షనాలిటీని కలిగి ఉంటుంది. అడ్జస్టబుల్ ఆర్మ్ రెస్ట్స్, లంబర్ సపోర్టు, మల్టీ లాక్ సింక్రో మెకానిజం ఉంటుంది. ఇది 120 కేజీల వరకూ బరువును ఆపుతుంది. దీనిపై అమెజాన్ సేల్లో 65శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీని ధర రూ. 9,490గా ఉంది.