3 / 6
కంపెనీ ఎలా ఏర్పడిందో పరిశీలిస్తే.. ఆస్ట్రాజెనెకా 1999లో స్వీడన్‌కు చెందిన ఆస్ట్రా AB, బ్రిటన్‌కు చెందిన జెనెకా పిఎల్‌సి విలీనం ద్వారా ఏర్పడింది. ఆస్ట్రా AB 1913లో స్వీడన్‌లోని వైద్యుల బృందంచే స్థాపించబడింది. ఇది 1926లో ఇంపీరియల్ కెమికల్ ఇండస్ట్రీస్‌గా ప్రారంభమైంది.