Electric Cars: కాలుష్యాన్ని తగ్గించే ఎలక్ట్రిక్ కార్లు.. అత్యంత తక్కువ ధరకే దొరకే కార్లు ఇవే.!
కాలుష్యం తగ్గించే పర్యావరణ రహిత కార్ల పట్ల ప్రజల్లో పెరుగుతున్న అవగాహన. సంప్రదాయ ఇంధన ఆధారిత వాహనాలు మరిచి ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న మక్కువ.దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు, ముఖ్యంగా కార్లు, టూవీలర్ అమ్మకాలు పెరుగుతున్నాయి. సంప్రదాయ ఇంటర్నల్ కంబస్టన్ ఇంజన్ తో పోలిస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ నిర్వహణ వ్యయం తక్కువ.దేశంలో అతి తక్కువ ధరలో లభిస్తున్న చిన్న కారు ఎంజీ కామెట్ ఈవీ.