Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు ఇదే లాస్ట్ ఛాన్స్.. రేపటితో ముగియనున్న డెడ్ లైన్.. కేంద్రం అలర్ట్..
ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడుతున్నవారికి అలర్ట్. మీ కనెక్షన్‌కు సంబంధించి ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనిని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. గ్యాస్ సరఫరాలో అక్రమాలను, బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డకట్ట వేసి నిజమైన లబ్దిదారులకు గ్యాస్ అందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
