Life Insurance: మీరు సిగరెట్ తాగుతున్నారా.. ఆరోగ్యంపైనే కాదు ఆ ప్రీమియం చెల్లించడం కూడా..
ధూమపానం.. మన ఆరోగ్యానికి మాత్రమే కాదు మనం ఇన్స్యూరెన్స్ చేసుకోవల్సి వచ్చినప్పడు పెద్ద సమస్యగా మారుతుంది. గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్, శ్వాసకోశ సమస్యలతో సహా అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారితీసే అధిక-ప్రమాదకర ప్రవర్తనగా పరిగణించబడుతుంది. అందువల్ల ఈ పెరిగిన రిస్క్ సాధారణ కేసుల కంటే మన ఇన్యూరెన్సె ప్రీమియం పెరిగే ఛాన్స్..