Kia Carens: కొరియా ఆటో దిగ్గజం కియా నుంచి కొత్త కారు.. మూడు వరుసల్లో 7 సీట్లు ఉండేలా డిజైన్‌

|

Dec 18, 2021 | 9:44 PM

Kia Carens: మార్కెట్లో రకరకాల కార్లు విడులవుతున్నాయి. కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు వివిధ కార్ల కంపెనీలు అత్యాధునిక ఫీచర్స్‌ను పోడిస్తూ మార్కెట్లో వివిధ రకాల మోడళ్లను ..

1 / 4
Kia Carens: మార్కెట్లో రకరకాల కార్లు విడులవుతున్నాయి. కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు వివిధ కార్ల కంపెనీలు అత్యాధునిక ఫీచర్స్‌ను పోడిస్తూ మార్కెట్లో వివిధ రకాల మోడళ్లను విడుదల చేస్తున్నాయి కంపెనీలు.

2 / 4
ఇక తాజాగా కొరియా ఆటో దిగ్గజం కియా భారత మార్కెట్‌కు కారెన్స్‌ కారును పరిచయం చేసింది. భారత్‌ ద్వారానే ఈ కారును ప్రపంచ మార్కెట్‌కు ఆవిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. ఈ కారు మూడు వరుసలతో 7 సీట్లు ఉండేలా తయారు చేసింది.

3 / 4
ఈ కారు 2022లో తొలి త్రైమాసికంలో మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది. అయితే కారెన్స్‌లో అన్ని మోడళ్లలోనూ ఆరు ఎయిర్‌ బ్యాగులు కూడా ఉండేలా కారును డిజైన్‌ చేసింది కంపెనీ. ఇది పెట్రోల్‌, డీజిల్‌ ఇంజన్‌ వెర్షన్లు రెండింటిలోనూ అందుబాటులో రానున్నట్లు తెలుస్తోంది.

4 / 4
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ఫ్యాక్టరీలో ఇది తయారవుతుందని కంపెనీ ఎండీ, సీఈఓ తే జిన్‌ పార్క్‌ తెలిపారు. ఈ కారులో వినియోగదారులను ఆకట్టుకునేలా ఫీచర్స్‌ను రూపొందిస్తున్నట్లు తెలిపారు.