మీరు చెక్‌బుక్ ఉపయోగిస్తున్నారా? ఈ నిబంధనలు మర్చిపోవద్దు.. ఫైన్ కట్టాల్సి వస్తుందట.!

|

Sep 07, 2021 | 6:46 AM

ఆర్ధిక లావాదేవీలు చెక్‌ల రూపంలో చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ లేకపోతే చెక్ బౌన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయాలను తప్పకుండా గుర్తుపెట్టుకోండి.!

1 / 4
తరచూ చెల్లింపులకు చెక్‌లను ఉపయోగించే కస్టమర్లు.. తమ ఖాతాలో ఎలప్పుడూ డబ్బులు ఉండేలా చూసుకోవాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆగష్టు నెల నుంచి కొత్త నిబంధనలను అమలులోకి తీసుకొచ్చింది. వాటి ప్రకారం..  చెక్‌ క్లియరెన్స్‌ శని, ఆదివారాల్లో కూడా చేయొచ్చు.

2 / 4
అందువల్ల కస్టమర్లు తమ బ్యాంక్ అకౌంట్లలో ఎలప్పుడూ కనీస బ్యాలెన్స్‌ను ఉంచుకోవాలి. ఒకవేళ మీ ఖాతాలో డబ్బులు లేకపోతే చెక్ బౌన్స్ కావచ్చు.. జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది.

3 / 4
జూన్‌లో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సమీక్ష నిర్వహిచారు. కస్టమర్ల సౌకర్యాన్ని మరింతగా పెంచేందుకు, వారంలోని అన్ని రోజులలో NACH సేవలను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ఈ సదుపాయాన్ని ఆగష్టు 1, 2021 నుండి అందుబాటులోకి తీసుకొచ్చారు.

4 / 4
ప్రైవేట్‌, ప్రభుత్వ రంగ బ్యాంకుల‌కు ఈ నాచ్ సేవ‌ల నిబంధ‌న‌లు వ‌ర్తిస్తాయి. ఈ నేప‌థ్యంలో చెక్ క్లియ‌రెన్స్ అన్ని రోజుల్లో అందుబాటులో ఉంటాయి.