
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారం భారతదేశ సేవల ఎగుమతులు వరుసగా రెండో నెలలో కూడా భారీగా పెరిగాయి.

ఎగుమతులు 2024 అక్టోబర్‌లో 22.3 శాతం పెరిగి 34.3 బిలియన్లకు చేరుకున్నాయి.

అలాగే దిగుమతులు కూడా అక్టోబర్ 2024లో 27.9 శాతం పెరిగి 17.21 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

ఎగుమతులు జూలైలో ఆగస్ట్‌లో క్షీణించిన తర్వాత సెప్టెంబర్‌లో సేవల ఎగుమతులు 32.57 డాలర్లకు బిలియన్లకు పెరిగాయి.

దిగుమతులు వరుసగా రెండో నెల కూడా అదే స్థాయిలో పెరగడం గమనార్హం.