Indian Railways: రైలులో లోయర్ బెర్త్ కావాలా.. ఎవరికి ముందుగా కేటాయిస్తారు.. అసలు రైల్వే రూల్స్ ఏంటో తెలుసుకోండి..

|

Apr 17, 2023 | 8:02 PM

లోయర్ బెర్త్‌లకు సంబంధించి కొన్ని ప్రత్యేక నిబంధనలను రూపొందించింది ఇండియన్ రైల్వే. మీరు లోయర్ బెర్త్ పొందాలనుకుంటే ఏం చేయాలి.. రైల్వే ఎలా కేటాయిస్తుంది. అసలు ఆ నియమాలు ఎంటో తెలుసుకుందాం..

1 / 7
ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు రైల్వేలో ప్రయాణిస్తుంటారు. ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు రైల్వే ఎప్పటికప్పుడు నిబంధనలను మార్చుతోంది. మరిన్ని సౌకర్యాలను కల్పిస్తోంది.

2 / 7
లోయర్ బెర్త్‌ల కోసం ఇలాంటి కొన్ని నిబంధనలు రూపొందించబడ్డాయి. మీరు రైలులో ప్రయాణించి, లోయర్ బెర్త్ పొందాలనుకుంటే.. బుక్ చేసుకునే ముందు మీరు ఈ నియమాలను తెలుసుకోవాలి.

3 / 7
లోయర్ బెర్త్ కొంతమందికి రిజర్వ్ చేయబడిందని భారతీయ రైల్వే తెలిపింది. వారికి ముందుగా ఈ సీటు ఇస్తారు. ఆ తర్వాత మరో బెర్త్ మిగిలిపోతే మిగతా వాళ్లకు ఇస్తారు.

4 / 7
శారీరక వికలాంగులకు ముందుగా ఈ లోయర్‌ బెర్త్‌ ఇవ్వనున్నట్లు రైల్వే తెలిపింది. దీని తరువాత సీనియర్ సిటిజన్లు, మహిళలను వేరు చేస్తారు. వీరికి కేటాయించిన తర్వాతే ఇతరులకు..

5 / 7
రైల్వే బోర్డు ఆదేశాల ప్రకారం స్లీపర్ క్లాస్‌లో నాలుగు సీట్లు, ఏసీలో రెండు సీట్లు వికలాంగులకు రిజర్వ్ చేయబడ్డాయి.

6 / 7
Indian Railways:  రైలులో లోయర్ బెర్త్ కావాలా.. ఎవరికి ముందుగా కేటాయిస్తారు.. అసలు రైల్వే రూల్స్ ఏంటో తెలుసుకోండి..

7 / 7
మరోవైపు గర్భిణి ఉంటే ఆమెకు లోయర్ బెర్త్ కూడా ఇస్తారు. మీరు IRCTC వెబ్‌సైట్‌ని సందర్శించడం ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.