Home Loan Tips: 15 ఏళ్లలో కాదు 7 ఏళ్లలో హోం లోన్ కట్టేయండి.. త్వరగా చెల్లించాలంటే ఇలా చేయండి..
సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు బ్యాంకులు అందిచే సౌకర్యమే హోం లోన్. కలల ఇంటిని నిర్మించుకోవడం, లేదా ఇంటిని కొనుగోలు చేసేప్పుడు పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుంటుంటారు. అయితే హోమ్ లోన్ తీసుకునే ముందే తిరిగి త్వరగా ఎలా చెల్లించాలో కూడా ప్లాన్ చేసుకోండి..