Gold Cleaning Tips: మీ బంగారు నగలు నల్లగా మారాయా..? ఈ టిప్స్‌తో దగ దగ మెరుపులే..

Updated on: Dec 05, 2025 | 8:59 AM

బంగారం ధరలకు ఇటీవల బ్రేకులు పడకుండా దూసుకెళ్తున్నాయి. బంగారాన్ని కొనాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. పెళ్లిళ్ల సీజన్‌లో మినహా సేల్స్ ఉండటం లేదు. ఇండియాలో బంగారాన్ని సెంటిమెంట్‌గా భావించి దాచుకుంటూ ఉంటారు. కొన్ని రోజులకు బంగారం నల్లగా మారుతూ ఉంటుంది. అప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలి..?

1 / 5
ఇండియాలో బంగారం అంటేనే ఓ సెంటిమెంట్. ఇష్టపడనివారంటూ ఎవరూ ఉండరు. ఇక మహిళలకు అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పెళ్లి అనగానే ముందుకు అందరికీ గుర్తొ్చ్చేది గోల్డ్‌నే. బంగారం లేనిదే ఇక ఏ పెళ్లి ముందుకు కదలదు. ప్రతీఒక్కరీ ఇంట్లో ఏంతో కొంత ఆర్ధిక స్తోమతకు తగ్గట్లు బంగారాన్ని నిల్వ చేసుకుంటారు. 
అప్పుడప్పుడు పంక్షన్ల సమయంలో బంగారాన్ని శుభ్రపర్చుకుని ధరిస్తారు.

ఇండియాలో బంగారం అంటేనే ఓ సెంటిమెంట్. ఇష్టపడనివారంటూ ఎవరూ ఉండరు. ఇక మహిళలకు అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పెళ్లి అనగానే ముందుకు అందరికీ గుర్తొ్చ్చేది గోల్డ్‌నే. బంగారం లేనిదే ఇక ఏ పెళ్లి ముందుకు కదలదు. ప్రతీఒక్కరీ ఇంట్లో ఏంతో కొంత ఆర్ధిక స్తోమతకు తగ్గట్లు బంగారాన్ని నిల్వ చేసుకుంటారు. అప్పుడప్పుడు పంక్షన్ల సమయంలో బంగారాన్ని శుభ్రపర్చుకుని ధరిస్తారు.

2 / 5
గోరువెచ్చని నీళ్లల్లో డిటర్జెంట్ కలపండి. మీ గోల్డ్‌ను అందులో 15 నుంచి 20 నిమిషాల పాటు నానబెట్టండి. తర్వాత ఆరబెట్టి క్లాత్‌తో తుడవండి. క్లాత్‌ను నీటితో ముంచి ఆ తర్వాత  బంగారాన్ని రుద్ది శుభ్రం చేసుకోండి. ఉప్పు, కాగితం వంటి వాటితో రుద్దకండి.

3 / 5
బంగారు ఆభరణాలను శుభ్రం చేయడానికి క్లోరిన్ లేదా బ్లీచ్ వాడవొద్దు. ఇక టూత్ పేస్ట్‌లతో నగలను చాలామంది శుభ్రం చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. అలా చేయడం వల్ల ఆకర్షణ పోయే ప్రమాదముంది.

బంగారు ఆభరణాలను శుభ్రం చేయడానికి క్లోరిన్ లేదా బ్లీచ్ వాడవొద్దు. ఇక టూత్ పేస్ట్‌లతో నగలను చాలామంది శుభ్రం చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. అలా చేయడం వల్ల ఆకర్షణ పోయే ప్రమాదముంది.

4 / 5
బంగారు నగలు కాలక్రమేణా నల్లగా మారుతూ ఉంటాయి. చెమట, గాలిలోని ఆక్సిజన్ వల్ల నల్లబడతాయి. ఇక వెండి ఆభరణాలు కూడా గాలిలోని సల్పేర్ సమ్మేళనాల వల్ల నల్లగా మారుతూ ఉంటాయి. వీటిని మీరు ఇంట్లోనే క్లీన్ ఇలా చేసుకోవచ్చు

5 / 5
14 Carat Gold Jewellery

14 Carat Gold Jewellery