4 / 5
మరి ఈ సావరిన్ గోల్డ్ బాండ్లను ఎక్కడ ఎలా కొనాలో చూస్తే.. NSE, BSE..... ఈ స్టాక్ ఎక్స్ ఛేంజీలు, పోస్టాఫీసులు, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు.. ఇలా కొన్ని సంస్థల నుంచి కొనుగోలుకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీకు బాండ్లను కేటాయించినప్పటి నుంచి వడ్డీ ఉంటుంది. ఈ ఇంట్రస్ట్ మరీ ఎక్కువగా ఏమీ ఉండదు. కేవలం 2.5 శాతం మాత్రమే ఉంటుంది. దీనిని ఆరు మాసాలకు ఓసారి ఇస్తారు. షాపులో బంగారం కొంటే.. దానిని ఎక్కడ దాయాలన్నది పెద్ద టెన్షన్. దొంగల భయం వెంటాడుతుంది. ఈ బాండ్లకు అలాంటి బాధ ఉండదు.