1 / 5
టాటా కర్వ్ ఈవీ.. ఈ కారు ప్రారంభ ధర రూ. 17.49లక్షలు(ఎక్స్ షోరూం) ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సింగిల్ చార్జ్ పై 585కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీనిలో 45కేడబ్ల్యూహెచ్, 55కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఆప్షన్లు ఉంటాయి. దీనిలో లెవెల్ 2 అడాస్, పానరోమిక్ సన్ రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు వంటి ఫీచర్లు ఉంటాయి. ఇది ఎంజీ జెడ్ఎస్ ఈవీతో భారతీయ మార్కెట్లో పోడీ పడుతుంది.