
ఆస్ట్రైడ్ ఏస్ మిడ్ బ్యాక్ ఆఫీస్ చైర్.. ఇది వర్కింగ్, స్టడీ పర్పస్ వినియోగించుకునేందుకు వీలుగా ఉంటుంది. టిల్ట్ లాక్ సాయంతో వెనక్క బాగా చైర్ బెండ్ అవుతుంది. దీని సాయంతో కాస్త రిలాక్స్ అవడానికి ఉపయుక్తంగా ఉంటుంది. ఇది 100కేజీల వరకూ బరువును మోయగలుగుతుంది. దీనిపై 71శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీని ధర రూ. 2,899గా ఉంది.

గ్రీన్ సోల్ ఆఫీస్ చైర్.. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్, ఆఫీస్ లో ఎక్కువ గంటలు కూర్చొని చేసే వ్యక్తులకు సౌకర్యాన్ని, సపోర్టును అందిస్తుంది. మిడ్ బ్యాక్ డిజైన్ ను కలిగి ఉంటుంది. వెనుకవైపు మెష్ మెటీరియల్ ను కలిగి ఉంటుంది. సీటు కూడా పెద్దదిగా ఉంటుంది. దీనిపై అమెజాన్లో 59శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ప్రస్తుతం దీని ధర రూ. 3,299గా ఉంది.

ఆస్ట్రైడ్ ఎర్గోఫిట్ ఎర్గోనమిక్ ఆఫీస్ చైర్.. ఇది విభిన్న అవసరాలకు ఉపయోగపడుతుంది. సంబర్ సపోర్టు, ఎత్తు, ఆర్మ్ రెస్ట్స్, హెడ్ సపోర్టు వంటివి అడ్జస్టబుల్ గా ఉంటాయి. ఫలితంగా వ్యక్తులకు మంచి కంఫర్ట్ ను అందిస్తాయి. హెవీ డ్యూటీ క్రోమియం మెటల్ బేస్ తో వస్తుంది. అమెజాన్లో దీనిపై 74శాతం ఆఫర్ లభిస్తోంది. దీంతో దీనిని మీరు రూ. 5,199కి కొనుగోలు చేయొచ్చు.

వెర్గో ట్రాన్స్ ఫాం ఎర్గోనమిక్ ఆఫీస్ చైర్.. దీనిపై అమెజాన్ లో 65శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఈ చైర్ సౌకర్యాన్ని ఇవ్వడంతో పాటు అధిక సపోర్టును అందిస్తుంది. మల్టీ లాక్ సింక్రో మెకానిజమ్ ఉంటుంది. ఇది రోజంతా కూర్చొని పనిచేసినా నడుమునకు డిస్ కంఫర్ట్ లేకుండా చూస్తుంది. ఇది 120 కేజీల వరకూ బరువును మోస్తుంది. దీని ధర రూ. 7,990గా ఉంది.

సెల్ బెల్ సీ190 బెర్లిన్ ఆఫీస్ చైర్.. ఇది స్టైలిష్ చైర్. హై బ్యాక్, ఎర్గోనమిక్ డిజైన్ మీకు మంచి సౌకర్యాన్ని, సపోర్టును అందిస్తోంది. ఇది 105 కేజీల బరువును మోయగలుగుతుంది. దీనిపై 72శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీని సాయంతో మీరు ఈ చైర్ ను రూ. 5,698కు కొనుగోలు చేయొచ్చు.