AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు..!

Gold, Silver Rates: బంగారం ధరలు అంతర్జాతీయ బులియన్ మార్కెట్, రూపాయి-డాలర్ మారకపు రేటు, ద్రవ్యోల్బణ సమాచారం, వడ్డీ రేటు అంచనాలు, భౌగోళిక రాజకీయ ప్రమాదాలతో సహా అనేక రకాల కారకాలచే ప్రభావితమవుతాయి. ఈ కారకాలలో ఏది మారినా, అంతర్జాతీయ ధరలు..

Subhash Goud
|

Updated on: Jul 07, 2026 | 11:59 AM

Share
 Gold, Silver Rates: మీరు ఈరోజు బంగారం లేదా వెండి కొనాలని ప్లాన్ చేస్తుంటే, ముందుగా తాజా ధరలను తప్పకుండా తనిఖీ చేసుకోండి. ఒక రోజులో బంగారం ధర భారీగానే తగ్గుముఖం పట్టింది. మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా 1360 రూపాయలు తగ్గి  ప్రస్తుతం 1,45,260 రూపాయల వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై 1250 రూపాయలు తగ్గి ప్రస్తుతం 1,33150 రూపాయల వద్ద కొనసాగుతోంది.

1 / 5
ఇక వెండి విషయానికొస్తే.. దీని ధర స్థిరంగా ఉంది. ఎటువంటి తగ్గింపులు, పెరగడం వంటివి లేదు. ప్రస్తుతం హైదరాబాద్‌, విజయవాడ, కేరళలోఎ కిలో వెండి ధర 2,50,000 వద్ద ఉండగా, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతాతో పాటు ఇతర నగరాల్లో 2,45,000 రూపాయల వద్ద కొనసాగుతోంది.

2 / 5
అంతర్జాతీయ మార్కెట్ పోకడలు, డాలర్‌తో పోలిస్తే రూపాయి కదలిక, దిగుమతి సుంకాలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, దేశీయ డిమాండ్ వంటి పలు కారణాల వల్ల బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పెరిగినప్పుడు, పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు, దీనివల్ల దాని ధర పెరగవచ్చు.

3 / 5
 మీరు బంగారం కొనాలని ప్లాన్ చేస్తుంటే ఎల్లప్పుడూ BIS హాల్‌మార్క్ ఉన్న ఆభరణాలనే కొనండి. అలాగే, తయారీ ఛార్జీలు, జీఎస్టీ చెల్లుబాటు అయ్యే బిల్లును తప్పకుండా తనిఖీ చేసుకోండి. ఇది భవిష్యత్తులో బంగారాన్ని అమ్మేటప్పుడు లేదా మార్పిడి చేసేటప్పుడు ఎలాంటి సమస్యలు రాకుండా నివారిస్తుంది. మీరు పెట్టుబడి కోసం బంగారం కొనాలని చూస్తున్నట్లయితే, వేర్వేరు నగల వ్యాపారుల వద్ద ధరలను తప్పకుండా పోల్చి చూసుకోండి.

4 / 5
 బంగారం ధరలు అంతర్జాతీయ బులియన్ మార్కెట్, రూపాయి-డాలర్ మారకపు రేటు, ద్రవ్యోల్బణ సమాచారం, వడ్డీ రేటు అంచనాలు, భౌగోళిక రాజకీయ ప్రమాదాలతో సహా అనేక రకాల కారకాలచే ప్రభావితమవుతాయి. ఈ కారకాలలో ఏది మారినా, అంతర్జాతీయ ధరలు మారుతాయి. ఆపై దేశీయ మార్కెట్లు సుంకాలు, పన్నులను పరిగణనలోకి తీసుకుని తమ ధరలను అప్‌డేట్‌ చేస్తారు. అయితే ధరల్లో నగరాలను బట్టి తేడా ఉండవచ్చు. ఎందుకంటే నగరాల జీఎస్టీ, ఇతర ఛార్జీలను బట్టి మారుతుండవచ్చని గమనించండి.

5 / 5
Follow Us