AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold price : దిగొచ్చిన బంగారం.. నేడు తులం ఎంత అంటే?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గత కొన్ని రోజుల నుంచి పరుగులు పెట్టిన బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. దీంతో మగువలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అసలే పెళ్లీల సీజన్ , దీంతో చాలా మంది బంగారం కొనుగోలు చేయడం కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఎప్పుడు ఎప్పుడు బంగారం ధరలు పతనం అవుతాయా? అని చూడగా, నేడు స్వల్పంగా తగ్గింది. కాగా, హైదరాబాద్ మార్కెట్‌లో నేడు తులం బంగారం ఎంత ఉందో చూద్దాం.

Samatha J
|

Updated on: Apr 10, 2026 | 7:15 AM

Share
గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు పరుగులు పెట్టాయి. ఏకంగా రెండు లక్షలకు చేరువైన గోల్డ్ రేట్, వరసగా పతనం అవుతూ వచ్చింది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు, యుద్ధ ప్రభావం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు వీటన్నింటి వలన బంగారం ధరలు కాస్త ఊగిసలాడుతూ వస్తున్నాయి. కొన్నిసార్లు విపరీంతగా పెరిగే మరి కొన్ని సార్లు ఒక్కసారిగా పతనం అవుతుంది. అయితే ఏప్రిల్ 10 శుక్రవారం రోజు మాత్రం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.

1 / 5
గుడ్ రిటర్న్స్ ప్రకారం, హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏప్రిల్ 10 శుక్రవారం రోజున రూ.10 తగ్గడంతో తులం బంగారం ధర రూ. 1,51,470గా ఉంది. ఏప్రిల్ 09 గురువారం రోజున 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,51,480 ఉండగా నేడు రూ.10 తగ్గడంతో 1,51,470గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏప్రిల్09 గురువారం రోజున రూ. 1,38,850 ఉండగా, నేడు ఏప్రిల్ 10 శుక్రవారం రోజు రూ.10 తగ్గడంతో తులం బంగారం ధర రూ. 1,38,840 గా ఉంది.

2 / 5
విజయవాడ మార్కెట్‌లో బంగారం ధరల విషయానికి వస్తే..  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏప్రిల్ 10 శుక్రవారం రోజున రూ.10 తగ్గడంతో తులం బంగారం ధర రూ. 1,51,470గా ఉంది. ఏప్రిల్ 09 గురువారం రోజున 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,51,480 ఉండగా నేడు రూ.10 తగ్గడంతో 1,51,470గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏప్రిల్09 గురువారం రోజున రూ. 1,38,850 ఉండగా, నేడు ఏప్రిల్ 10 శుక్రవారం రోజు రూ.10 తగ్గడంతో తులం బంగారం ధర రూ. 1,38,840 గా ఉంది.

3 / 5
ఇక చెన్నై విషయానికి వస్తే బంగారం ధర స్వల్పంగా తగ్గింది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏప్రిల్ 09న రూ.1,52,730 ఉండగా, ఏప్రిల్ 10 శుక్రవారం రోజున రూ.10 తగ్గడంతో 1,52,720గా ఉంది.

4 / 5
అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏప్రిల్ 9 గురువారం రోజు 1,40,000 ఉండగా, ఏప్రిల్ 10 శుక్రవారం రోజున రూ.10 తగ్గడంతో రూ.1,39,990గా ఉంది.

5 / 5
Follow Us
గరుడ పురాణాన్ని ఇంట్లో చదవవచ్చా? మరణం సంభవించినప్పుడే ఎందుకు..

కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ యాత్ర.. సికింద్రాబాద్ నుంచి 6 రోజులు..

ఇంటి ప్రధాన ద్వారం ఇలా ఉంటే శుభప్రదమట.. ఈ వాస్తు నియమాలు..

'రామాయణ'కు మహేష్ బాబు తనయుడి రివ్యూ.. రేటింగ్ ఎంతిచ్చాడో తెలుసా?

ముత్యం ధరిస్తే ఈ ప్రయోజనాలు కలుగుతాయట.. ఏ వేలికి ధరించాలో తెలుసా?

ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు.. కేంద్రం అద్బుత పథకం..

రోజూ కేవలం 15 నిమిషాలు కేటాయించండి.. ఫిట్‌గా ఉండేందుకు సింపుల్‌

మంత్రాల నెపంతో దారుణం.. ఇద్దరిని వృద్ధులను చంపి

తెల్ల అన్నం కంటే ఇది 5 రెట్లు బలం.. కప్పు తింటే షుగర్ కంట్రోల్

ఇండియాతో సహా 12 దేశాల్లో ట్రెండింగ్..OTTలో ఈ కొత్త సినిమా చూశారా?