Gold Prices: విదేశాల్లో చౌక.. భారత్‌లో ఎక్కువ.. బంగారం ధరలు తగ్గినా మనకు లాభం లేదే..
బంగారం ధరలు ప్రపంచ మార్కెట్లో భారీగా తగ్గగా.. భారత్‌లో మాత్రమే తగ్గుదల తక్కువగా ఉంటాయి. అంతర్జాతీయ ధరలు, భారత ధరల్లో తేడాలు ఉంటాయి. అంతర్జాతీయ ధరలతో పోలిస్తే భారత్‌లో తగ్గుదుల స్వల్పంగా ఉంది. దీనికి కారణం డాలర్‌తో పోలిస్తే రూపాయి పతనం కావడం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
