ఇదిలా ఉండగా, శనివారం రాత్రి 9.30 గంటల సమయానికి ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,930 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,570 ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,420. బంగారం ధరలు ఇలా ఉంటే.. వెండి మాత్రం కిలో రూ.99,500 ఉంది.