Gold Prices: బంగారం కొనుగోలు చేసేవారికి షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. మరోసారి ధరలు పెరిగాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో ఈ ఎఫెక్ట్ గోల్డ్ రేట్లపై పడుతోంది. ముడి చమురు ధరలు పెరిగినప్పుడు గోల్డ్ రేట్లు కూడా పెరుగుతూ ఉంటాయి. దీంతో ధరలు పెరుగుదలకు అదే కారణంగా తెలుస్తోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
