Aadhaar: మీ ఆధార్ మిస్ యూజ్ అయిందేమో అనే సందేహమా.? ఇలా చెక్ చేసుకోండి.
ప్రస్తుతం ఆధార్ కార్డ్ అనివార్యంగా మారిపోయింది. ముఖ్యమైన గుర్తింపు కార్డుల్లో ఒకటిగా ఆధార్ మారింది. సిమ్ కార్డ్ మొదలు ల్యాండ్ రిజిస్ట్రేషన్ వరకు అన్నింటికి ఆధార్ కార్డ్ ఉండాల్సిందే. ఆధార్ కార్డ్ తప్పనిసరి కావడంతో ఎక్కడ పడితే అక్కడ ఆధార్ జిరాక్స్‌లు ఇచ్చే పరిస్థితి ఉంది. ఇంతకీ మీ ఆధార్‌ను ఎక్కడెక్కడ ఉపయోగించారో ఎలా తెలుసుకోవాలంటే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
