Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cheapest EV Cars 2023: దేశంలో అత్యంత చౌకైన ఈవీ కార్లు ఇవే.. ధర, ఫీచర్లు, మైలేజీ వివరాలు మీ కోసం..

10 లక్షల లోపు చౌకైన ఎలక్ట్రిక్ కార్లు: మీరు కూడా చౌకగా ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ రోజు మేము మీకు దేశంలోని 3 చౌకైన ఎలక్ట్రిక్ వాహనాల గురించి సమాచారాన్ని అందించబోతున్నాము.

శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 26, 2023 | 2:56 PM

10 లక్షల లోపు ఎలక్ట్రిక్ కార్లు : మీరు 2023 సంవత్సరంలో కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేసే ప్లాన్‌లో ఉన్నారా..? అయితే ఈ సమాచారం మీ కోసమే. ఇక్కడ మన దేశంలోనే పూర్తిగా చౌకైన 3 ఎలక్ట్రిక్ వాహనాల వివరాలను మీకు తెలియజేస్తున్నాము. వాటి ధర, ఫీచర్లు, మైలేజ్ రేంజ్ వివరాలు ఇలా ఉన్నాయి.

1 / 7
మహీంద్రా E వెరిటో: ఈ మహీంద్రా ఈ వెరిటో కారు ధర రూ. 9 లక్షల 13 వేల నుంచి మొదలై రూ. 9 లక్షల 46 వేల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది.

2 / 7
మహీంద్రా ఎలక్ట్రిక్ కారు మైలేజీ: ఈ 5-సీటర్ ఎలక్ట్రిక్ సెడాన్ కారు ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 110 కిలోమీటర్ల వరకు నడుస్తుంది.

3 / 7
టాటా టియాగో EV: టాటా మోటార్స్ నుంచి విడుదలైన ఈ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ. 8.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీని టాప్ వేరియంట్ ధర రూ. 11.79 లక్షలు (ఎక్స్-షోరూమ్).

4 / 7
 టాటా టియాగో EV మైలేజీ రేంజ్: డ్రైవింగ్ రేంజ్ పరంగా టాటా టియాగో ఈవీ కార్‌లోని 19.2 kWh బ్యాటరీ.. ఒక్క ఛార్జ్‌పై 250 కిమీ మైలేజీని అందిస్తుంది. అలాగే 24 kWh బ్యాటరీ వేరియంట్ పూర్తి ఛార్జ్‌పై 315 కిమీ మైలేజీని ఇస్తుంది.

5 / 7
PMV EaS E: PMV ఎలక్ట్రిక్ యొక్క ఈ కారు ధర 4 లక్షల 79 వేల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది (ఎక్స్-షోరూమ్). మీరు కేవలం రూ. 2,000 చెల్లించి కంపెనీ అధికారిక సైట్ ద్వారా ఈ కారును బుక్ చేసుకోవచ్చు.

6 / 7
PMV EaS E ఫీచర్లు: PMV EaS E కారు డిజిటల్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రిమోట్ కీలెస్ ఎంట్రీ, బ్లూటూత్ కనెక్టివిటీ, క్రూయిజ్ కంట్రోల్ ఆన్‌బోర్డ్ నావిగేషన్, ఫుట్-ఫ్రీ డ్రైవింగ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఈ కారు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 120 నుంచి 200 కి.మీల దూరం ప్రయాణించగలదు.

7 / 7
Follow us