
Alliance Air: ఎయిరిండియా అనుబంధ సంస్థలనూ ప్రభుత్వం అమ్మకానికి పెడుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23)లో అలయన్స్ ఎయిర్‌గా పిలిచే ఎయిర్‌లైన్ ఆన్‌లైడ్ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీని విక్రయించాలని భావిస్తోంది.

ఈ ఎయిరిండియా అనుబంధ కంపెనీ దేశంలోని వివిధ విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

త్వరలోనే అలయన్స్ ఎయిర్ కొనుగోలుపై ఆసక్తి ఉన్న కంపెనీల నుంచి బిడ్స్ ఆహ్వానించాలని సర్కార్ భావిస్తోంది

ఎయిరిండియాను టాటా గ్రూప్‌నకు విక్రయించినా ఇంకా నాలుగు అనుబంధ సంస్టలు ప్రభుత్వం చేతిలో ఉన్నాయి.