PPF Account: మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలనుకుంటున్నారా.? అయితే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.!

|

May 25, 2021 | 3:19 PM

ప్రతి ఉద్యోగి నెలవారీ జీతం నుంచి కొంత మొత్తంలో కట్ చేయబడుతుంది. అలాగే కంపెనీ నుంచి కూడా కొంత అమౌంట్ ఉద్యోగి ఖాతాకు బదిలీ అవుతుంటుంది.

1 / 4
PPF Account: మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలనుకుంటున్నారా.? అయితే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.!

2 / 4
 మీ పీఎఫ్ అమౌంట్ చెక్ చేయడానికి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి SMSగా “EPFOHO UAN LAN” ను 7738299899 కు పంపాలి.

3 / 4
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 011-22901406కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. కాల్ రింగ్ అయిన తర్వాత వెంటనే మీ కాల్ డిస్ కనెక్ట్ అవుతుంది.

4 / 4
పాస్ బుక్ పోర్టల్ (https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login)లో UAN నెంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేయడం ద్వారా మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు