Electric Cars: రూ. 5 లక్షలకే ఎలక్ట్రిక్ కార్.. అదిరిపోయే రేంజ్.. మధ్య తరగతి వారికి బెస్ట్ ఆప్షన్..!
Electric Cars: పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల గురించి ఆందోళన చెందుతూ, తక్కువ బడ్జెట్‌లో ఎలక్ట్రిక్ కారు కొనాలని ఆలోచిస్తున్నారా? BaaS (బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్) మోడళ్లతో కూడిన అనేక EVలు ఇప్పుడు భారతదేశంలో చాలా తక్కువ ప్రారంభ ధరలకే అందుబాటులో ఉన్నాయి. టాటా టియాగో EV నుండి MG కామెట్ EV, పంచ్ EV, సిట్రోయెన్ eC3, కియా సైరోస్ EV వరకు, ఈ జాబితాలో రూ.4.69 లక్షల నుండి ప్రారంభమయ్యే కార్లు ఉన్నాయి. వాటి ధర, బ్యాటరీ అద్దె, ఫీచర్లు, రేంజ్ గురించి తెలుసుకోండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
