Business Ideas: అద్దిరిపోయే బిజినెస్.. ఉన్న ఊరిలోనే నెల రూ. 50 వేలు సంపాదించవచ్చు.. అదేంటంటే

Updated on: Feb 13, 2025 | 8:44 PM

డైలీ.. 9 టూ 5 చేసి చేసి విసిగిపోయారా.? తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదన కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే మీకోసమే ఈ బిజినెస్ ఐడియా.. దీన్ని ఫాలో అయ్యారంటే.. ప్రతీ నెలా రూ. 50 వేలు మీ సొంతం చేసుకోవచ్చు. అదెలాగో తెల్సా..

1 / 5
చాలీచాలని జీతంతో ప్రతీరోజూ జాబ్‌కి వెళ్లేవారు.. వ్యాపారం చేయాలని తాపత్రయపడుతుంటారు. ఇంకొందరికైతే వ్యాపారం చేయాలన్ని కల. కొందరికి డబ్బు ఉంటే.. మరికొందరికి స్థలం ఉంటుంది.. మరి అలాంటప్పుడు మీకోసం ఓ అద్దిరిపోయే బిజినెస్ ఐడియా తీసుకొచ్చేశాం.

2 / 5
 పుట్టగొడుగుల పెంపకం.. దీనికి మీకు ఎక్కువ భూమి అవసరం లేదు. అటు పెట్టుబడి కూడా పెట్టాల్సిన పన్లేదు. తక్కువ ఖర్చుతో మీ ఇంటిలోనే ఇది ప్రారంభించవచ్చు.

3 / 5
మీ ఇంటిలో పుట్టగొడుగులు పెంచాలని అనుకున్నప్పుడు.. అవి పెరిగే ప్రాంతాన్ని సంక్రమణ నుంచి శుభ్రంగా ఉంచండి. పరిశుభ్రతను పాటించండి. ఇక పుట్టగొడుగుల పెంపకానికి.. ఉడకబెట్టడానికి కొంచెం గడ్డి.. ఆపై 5 కేజీల ప్లాస్టిక్ బ్యాగులు.. ఆ బ్యాగులను ప్రత్యేక గదిలో తాడుతో వేలాడదీయాలి.

4 / 5
ఆ గదిని వెంటిలేషన్ లేకుండా 22 రోజులు చీకటిలోనే ఉంచాలి. గది ఉష్ణోగ్రత సుమారు 28 డిగ్రీలు ఉండాలి. 22 రోజుల తర్వాత బ్యాగులను మరో గదికి తరలించాలి. అన్ని బ్యాగులను వేలాడదీయాలి. ఇలా మీరు పుట్టగొడుగుల సాగు చేయవచ్చు.

5 / 5
ఒక్కో బస్తాకు  కనీసం 2 కిలోల పుట్టగొడుగులు వస్తాయి. దాదాపుగా 40 బస్తాల్లో పుట్టగొడుగుల పెంపకం చేస్తే.. సుమారు 5 నుంచి 6 కిలోల దిగుబడి వస్తుంది. ఇక పుట్టగొడుగులు బయట మార్కెట్‌లో కిలో రూ.300 నుంచి రూ.350 వరకు కొనుగోలు జరుగుతోంది. రోజుకు 10 కిలోలు అమ్మితే.. రూ. 3 వేలు.. అదే నెలకు రూ. 90 వేలు వస్తాయి. ఇక అన్ని ఖర్చులు పోనూ రూ. 70 వేల వరకు మిగులుతుంది.