ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ అండ్ టీ, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌యూఎల్, మహీంద్రా అండ్ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు భారీ లాభాలు ఆర్జించాయి. ఎఫ్ఎంసీజీ, ఆటో, రియాల్టీ, ఎనర్జీ, మెటల్ తదితర రంగాలకు చెందిన షేర్లు మంచి లాభాలు ఆర్జించాయి. సెన్సెక్స్ 30లో నాలుగు స్టాక్స్ ఎస్బీఐ, ఇండస్ ఇండ్ బ్యాంక్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్ మాత్రమే నష్టాల్లో ముగిశాయి.