
అలెర్జీ : అమ్మాయిల్లో కొందరికి వంకాయలు తిన్న తర్వాత దురద శ్వాస తీసుకోవడంలో వంటి కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

జీర్ణ సంబంధిత సమస్యలు: వంకాయల్లో ఉండేఫైబర్ వల్ల కడుపు నొప్పి ,గ్యాస్ వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు

కిడ్నీలో రాళ్లు: దీనిలో ఆక్సలేట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు వంకాయలను తినకుండా ఉండటమే మంచిది.

కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడేవారు అదే పనిగా తింటే ఈ నొప్పి ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)