Bones Health: మీ ఎముకలు బలహీనంగా ఉన్నాయా..? బలంగా ఉండాలంటే ఈ పండ్లను తినండి

|

Apr 19, 2022 | 4:31 PM

Bones Health: ఒకప్పుడు కీళ్ల నొప్పులు లేదా శరీరంలో బిగుసుకుపోవడం అనే సమస్య వృద్ధులను మాత్రమే ఉండేది. ప్రస్తుతం రోజుల్లో ఈ సమస్యలు అందరిని వేధిస్తున్నాయి..

1 / 5
Bones Health: ఒకప్పుడు కీళ్ల నొప్పులు లేదా శరీరంలో బిగుసుకుపోవడం అనే సమస్య వృద్ధులను మాత్రమే ఉండేది. ప్రస్తుతం రోజుల్లో ఈ సమస్యలు అందరిని వేధిస్తున్నాయి. యువతను సైతం వెంటాడుతున్నాయి. అయితే ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలంటే కొన్ని పండ్లను తీసుకోవడం ద్వారా సాధ్యమవుతుందంటున్నారు వైద్య నిపుణులు. పండ్లతో ఎముకలను (Bones) దృఢంగా మార్చుకోవచ్చు.

2 / 5
ఆపిల్: ఈ పండులో విటమిన్ సి, కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అందుకే వైద్యులు రోజుకు ఒక ఆపిల్ తినాలని కూడా సిఫార్సు చేస్తున్నారు. ఎముకలు దృఢంగా ఉండాలంటే క్యాల్షియం ఎక్కువగా ఉండే యాపిల్స్ తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని సూచిస్తున్నారు.

3 / 5
స్ట్రాబెర్రీ: శరీరానికి ఎంతో ముఖ్యమైనది మాంగనీస్. పొటాషియం, విటమిన్-సి మాత్రమే కాకుండా, ఎముకలకు అవసరమైన కాల్షియం కూడా ఈ పండులో ఉంది. వేసవిలో మీరు స్ట్రాబెర్రీలు, పాలు కలిపి తయారు చేసిన షేక్ తాగవచ్చు. పాలు ఎముకలను కూడా ఫిట్‌గా చేస్తాయి.

4 / 5
పైనాపిల్: ఇందులో ఉండే పొటాషియం శరీరంలోని యాసిడ్ లోడ్‌ను తటస్థీకరిస్తుంది. దీని కారణంగా శరీరంలో కాల్షియం స్థాయి పెరుగుతుంది. వేసవిలో వీటిని తీసుకోవడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

5 / 5
అరటిపండు: కీళ్ల నొప్పులు లేదా శరీరంలో తిమ్మిర్లు ఉన్నవారు రోజూ అరటిపండ్లను తినవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇందులో ఉండే పోషకాలు ఎముకలు, దంతాల నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.