హైదరాబాద్‌లో దాదాపు 15,000 రెస్టారెంట్లు బిర్యానీ ఆర్డర్లను తీసుకుంటున్నాయి. అత్యధికంగా కూకట్‌పల్లిలోని రెస్టారెంట్లు బిర్యానీ ఆర్డర్స్‌ను స్విగ్గీ ద్వారా డెలివరీ చేస్తున్నాయి. మాదాపూర్, అమీర్‌పేట్, బంజారా హిల్స్, కొత్తపేట్, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాల్లోని రెస్టారెంట్లు కూకట్‌పల్లి తర్వాత అత్యధికంగా స్విగ్గీ ద్వారా బిర్యానీ ఆర్డర్స్ డెలివరీ చేస్తున్న ప్రాంతాల జాబితాలో ఉన్నాయి.