Drumstick: ములక్కాయ గురించి మీకు తెలియని అనేక నిజాలు.. ఇంతకీ గర్భిణులు ఈ కాయను తినొచ్చా ??

|

Mar 31, 2023 | 11:31 AM

దక్షిణ భారతీయుల మది దోచిన కూరగాయల్లో మునగకాయ ఒకటి. చెట్టు వేరు నుండి ఆకు వరకు అన్నీ ఉపయోగపడేవే. మునగలో విటమిన్ ఎ, సి, లతోపాటు క్యాల్షియం పుష్కలంగా ఉంది.

1 / 5
మునగ కాయలే కాకుండా ఆకులు కూడా చాలా బలమైన ఆహారం. మునక్కాయలో ‘బి’ విటమిన్ కూడా తగిన మోతాదులో ఉంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు మునగలో ఉన్నాయి.

2 / 5
మునక్కాయలో ఉంటే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి. మునగలోని యాంటీ ఆక్సిడెంట్లు అనేక వ్యాధులకు కారణమైన ఫ్రీరాడికల్స్‌ను బయటకు పంపించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.

3 / 5
గర్భిణీ స్త్రీలు మునగకాయను ఎక్కువగా తింటే ప్రసవ సమయంలో నొప్పి తగ్గుతుంది.  ప్రసవం తర్వాత అనేక సమస్యలకు ఇది పరిష్కారం.  వాంతులు, తల తిరగడం వంటి సమస్యలను నియంత్రిస్తుంది.  తల్లి పాలు పెరుగుతాయి. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్‌ను నివారిస్తాయి.

4 / 5
మునగకాయ ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులను తగ్గిస్తుంది.  ఫలితంగా ఎముకలు దృఢంగా మారతాయి. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇందులో 'బి' విటమిన్ కూడా పుష్కలంగా ఉంటుంది.  జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.

5 / 5
మునగలో విటమిన్ 'సి' ఎక్కువగా ఉంటుంది.  గొంతు బొంగురు, జలుబు ఉన్నవారు దీనిని తింటే ఉపశమనం కలుగుతుంది.  ఫైబర్, ఇతర పోషకాలు మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం కలిగిస్తాయి.  జీవక్రియలను నియంత్రిస్తుంది.